You are from....

MEE DOCUMENT

MEE DOCUMENT

మీ డాక్యుమెంట్

WELCOME
TO

MEE DOCUMENT

A UNIQUE PLATFORM TO PREPARE YOUR SALE AGREEMENTS, SALE DEEDS & RENTAL AGREEMENTS.


Available
in
English

మీ డాక్యుమెంట్ కు

స్వాగతం

మీ క్రయ పురోణిలు, క్రయ దస్తావేజులు & అద్దె ఒప్పందాలను సిద్దపరుచుకొనుటకు ప్రత్యేకమైన వెబ్‌సైట్.

ఆంగ్లం & తెలుగు
భాషలలో అందుబాటులో వునాయి

SALE AGREEMENTS

క్రయ పురోణిలు

(Sale Agreements are documents that contains the terms and conditions of sale of a property.)
(ఆస్తి అమ్మకానికి సంబంధించిన నిబంధనలు మరియు షరతులను కలిగి ఉన్న పత్రం.)

Agriculture Land

వ్యవసాయ భూమి

(Sale Agreement)
(క్రయ పురోణి)

This sale agreement contains the terms and conditions of the sale of a Agriculture Land.
వ్యవసాయ భూమి అమ్మకానికి సంబంధించిన నిబంధనలు మరియు షరతులను కలిగి ఉన్న పత్రం.

Flat

ఫ్లాట్

(Sale Agreement)
(క్రయ పురోణి)

This sale agreement contains the terms and conditions of the sale of a Apartment/Flat.
ఫ్లాట్ అమ్మకానికి సంబంధించిన నిబంధనలు మరియు షరతులను కలిగి ఉన్న పత్రం.

House

ఇల్లు

(Sale Agreement)
(క్రయ పురోణి)

This sale agreement contains the terms and conditions of the sale of a House.
ఇల్లు అమ్మకానికి సంబంధించిన నిబంధనలు మరియు షరతులను కలిగి ఉన్న పత్రం.

Plot/Site

ప్లాట్/సైట్

(Sale Agreement)
(క్రయ పురోణి)

This sale agreement contains the terms and conditions of the sale of a Plot/Site.
ప్లాట్/సైట్ అమ్మకానికి సంబంధించిన నిబంధనలు మరియు షరతులను కలిగి ఉన్న పత్రం.

SALE DEEDS

క్రయ దస్తావేజులు

(Sale Deeds is used to transfer the ownership of a property from seller to buyer.)
(ఆస్తి యొక్క యాజమాన్యాన్ని అమ్మకందారుల నుండి కొనుగోలుదారులకు బదిలీ చేయడానికి ఉపయోగిస్తారు.)

Agriculture Land

వ్యవసాయ భూమి

(Sale Deed)
(క్రయ దస్తావేజు)

This sale deed is used to transfer the ownership of an Agricultural Land from seller to buyer.
వ్యవసాయ భూమి యొక్క యాజమాన్యాన్ని అమ్మకందారుల నుండి కొనుగోలుదారులకు బదిలీ చేయడానికి ఉపయోగిస్తారు.

Flat

ఫ్లాట్

(Sale Deed)
(క్రయ దస్తావేజు)

This sale deed is used to transfer the ownership of an Apartment/Flat from seller to buyer.
ఫ్లాట్ యొక్క యాజమాన్యాన్ని అమ్మకందారుల నుండి కొనుగోలుదారులకు బదిలీ చేయడానికి ఉపయోగిస్తారు.

House

ఇల్లు

(Sale Deed)
(క్రయ దస్తావేజు)

This sale deed is used to transfer the ownership of a House from seller to buyer.
ఇల్లు యొక్క యాజమాన్యాన్ని అమ్మకందారుల నుండి కొనుగోలుదారులకు బదిలీ చేయడానికి ఉపయోగిస్తారు.

Plot/Site

ప్లాట్/సైట్

(Sale Deed)
(క్రయ దస్తావేజు)

This sale deed is used to transfer the ownership of a Plot/Site from seller to buyer.
ప్లాట్/సైట్ యొక్క యాజమాన్యాన్ని అమ్మకందారుల నుండి కొనుగోలుదారులకు బదిలీ చేయడానికి ఉపయోగిస్తారు.

RENTAL AGREEMENTS

అద్దె ఒప్పందాలు

(Rental agreement is used when renting properties. It serve to protect the rights and responsibilities of both property owner/ rental company and renter/tenant.)
(ఆస్తులను అద్దెకు తీసుకునేటప్పుడు అద్దె ఒప్పందం ఉపయోగించబడుతుంది. ఇది ఆస్తి యజమాని/అద్దె కంపెనీ మరియు అద్దెదారు యొక్క హక్కులు మరియు బాధ్యతలను రక్షించడానికి ఉపయోగపడుతుంది.)

Residential / Comercial Properties

నివాస / వాణిజ్య ఆస్తులు

(Rental Agreement)
(అద్దె ఒప్పందం)

It is a document contains the terms and conditions of renting a Residential/Comercial Properties.
నివాస/వాణిజ్య ఆస్తుల అద్దెకు తీసుకునే నిబంధనలు మరియు షరతులను కలిగి ఉన్న పత్రం.

Vehicles

వాహనాలు

(Rental Agreement)
(అద్దె ఒప్పందం)

It is a document contains the terms and conditions of renting a Vehicle.
వాహనాల అద్దెకు తీసుకునే నిబంధనలు మరియు షరతులను కలిగి ఉన్న పత్రం.

MORE

Bank Receipt

బ్యాంకు రసీదు

D.O.T.D

(Deposit Of Title Deed)

Encumbrance Certificate

Appilication

Photo Form

Representation Form

Single Search/ Certified Copy

2023 MEE DOCUMENT. All Rights Reserved