వ్యవసాయ భూమి క్రయ దస్తావేజు

రూ. /-(అక్షరాలలో రూపాయలు) లకు జిరాయితీ ( మెట్టు/ పల్లం ) భూమికి శుద్ధ క్రయ దస్తావేజు

తేదీ: ని

వ్రాయించుకున్నవారు : రాష్ట్రం, జిల్లా, మండలం, (గ్రామం/మున్సిపాలిటీ) డోర్ నెం./ఫ్లాట్ నెం., కాపురస్తులు గారి (భార్య/కుమారుడు/కుమార్తె) వయస్సు (ఆధార్ నెం. ) (పాన్ నెం. ) గారికివ్రాయించియిచ్చినవారు : రాష్ట్రం, జిల్లా, మండలం, (గ్రామం/మున్సిపాలిటీ) డోర్ నెం./ఫ్లాట్ నెం., కాపురస్తులు గారి (భార్య/కుమారుడు/కుమార్తె) వయస్సు (ఆధార్ నెం. ) (పాన్ నెం. ) గారు వ్రాయించి యిచ్చిన జిరాయితీ మెట్టు/పల్లం భూమికి శుద్ధ క్రయ దస్తావేజు.

షెడ్యూలు దాఖలా ఆస్తి జిరాయితి మెట్టు/పల్లం భూమి నాకు (పిత్రార్జితముగా/స్వార్జితముగా) దఖలు పడినటువంటిన్నీ క్రయ దస్తావేజు నెం. ద్వారా నూ జిల్లా, సబ్ రిజిష్టారు వారి కార్యాలయములో రిజిష్టరు కాబడిన క్రయ దస్తావేజు మూలకముగా దఖలు పడి, పిదప రెవిన్యూ రికార్డులలో నా పేరున మండలం తహశీల్దారు వారిచే అడంగలు కాపీలు మరియు 1-బి. జారీ చేయబడి నటువంటిన్నీ (ఆర్.ఒ.ఆర్), రెవెన్యూ రికార్డులలో నా పేరున ఖాతా నెం. రు లు గా తెరువబడి నటువంటిన్నీ, సదరు దస్తావేజుల ద్వారా దఖలు పడిని విస్తీర్ణములో యిందలి క్రయాస్థి అయియున్నది. షెడ్యూల దాఖలా ఆస్థి తదాది నేటి వరకూ నా యొక్క సంపూర్ణ, స్వాధీన, సాగు హక్కు భుక్తములలో ఉండు నటివంటిన్నీ, నాకు తప్ప ఇతరులు ఎవ్వరికి ఎట్టి హక్కు అనుభవములు లేనట్టిన్ని, స్థిరాస్తి జిరాయితి మెట్టు/పల్లం భూమి అనగా షెడ్యూలు దాఖలా ఆస్ధి పై నేటి వరకు గల నా యొక్క సమస్త హక్కులతోను మరియు సమస్త యీజిమెంటు తోసు మాజ్ఞాతి సామంతాధ్యవరోధములు పరిహరించి వ్యాపాది సప్తసహితంగా నా వ్యాపార అభివృద్ధి కొరకు మరియు నా కుటుంభము యొక్క యితరత్రా పెట్టుబడుల కొరకు నాకు నగదు అవసరము అయ్యి యున్నందున షెడ్యూలు దాఖలా ఆస్థిని అనగా నేను మీకు క్రయమునకు ఇవ్వ నిర్ణయించు కొన్న జిరాయితీ మెట్టు/పల్లం భూమిని నా యొక్క హక్కు, అనుభవములలో యున్నటువంటి, షెడ్యూలు దాఖలా ఆస్థికి నేను నిర్ణయించు కొనిన ఎకతత్కాలోచిత క్రయధనం రూ. /-(అక్షరాలలో రూపాయలు) నిమిత్తం, రూ. /-(అక్షరాలలో రూపాయలు) అడ్వాన్స్ గా (నగదు/చెక్కు) రూపేన రూ. /-(అక్షరాలలో రూపాయలు). రూ. /-(అక్షరాలలో రూపాయలు) చెల్లించినందున నాకు పూర్తి క్రయ ప్రతిఫలం ముట్టినది.

కావున షెడ్యూల్ దాఖలా ఆస్తిని ఈ వెంటనే మీకు స్వాధీనం చేయడమైనది. గాన ఇంతటినుంచి సదరానికి చెల్లించవలసిన శిస్తులు వగైరాలు మీరే చెల్లించుకుంటూ శ్రీ గవర్నమెంటు వారి రికార్డులలో మీ పేర పట్టా నమోదు చేయించుకొని మీ ఇష్టానుసారం ఋణ, దాన విక్రయ సర్వాధికారములతో మీరు మీపుత్రపౌత్ర వంశ పారంపర్యాయం ఆచంద్రార్కం శాశ్వతంగా సుఖాన స్వేచ్చగా అనుభవించవలెను. సదరు ఆస్తిని గూర్చి వుత్తరోత్తర మిమ్ము గాని, మీ వారసులను గాని, మేము గాని, మా వారసులు గాని ఎన్నడు ఎట్టి తగాదాలు లాజుమాలు చేయగలవారము కాము. అట్టివి ఎప్పుడైనా ఎవ్వరివల్లనయిన తటస్థించిన యెడల అటువంటి వాటిని మా ఇతరాస్తులపైనిన్ని మా స్వంత జవాబుదారీ పైనిన్ని పరిష్కరించి షెడ్యూల్ ఆస్తిని నిరాటంకముగా మీకే సిద్ధింపచేతుము. సదరు ఆస్తికి నేను మాత్రమే పూర్తి హక్కుదారుడనని మిమ్ములను నమ్మించి ఈ క్రయమును జరిపించడమైనది. క్రయాస్తిని ఇది వరకు గాని, ఇంత వరకు గాని, ఎవ్వరికి ఎట్టి తనఖా వగైరా అన్యాక్రాంతములు చేసియుండనటువంటి నిర్వివాద నిప్పేచ్చీ గల ఆస్తియని మిమ్ము పూర్తిగా నమ్మించి మీ పేర ఈ క్రయమును జరిపించడమైనది.

ఆస్థి వివరములు


జిల్లా, మండలం, (గ్రామం/మున్సిపాలిటీ) రెవిన్యూకు చెందిన గల జిరాయితీ మెట్టు/పల్లం భూమికి.
హద్దులు మరియు వివరం

సర్వే నెం. విస్తీర్ణం ఖాతా నెం.
వెరసి  హద్దులు:

తూర్పు :
పడమర :
ఉత్తరం :
దక్షిణం :డిక్లరేషన్

షెడ్యూల్ ఆస్తి యాక్ట్ నెం. 9/77 ను అనుసరించి ప్రభుత్వము అసైన్డ్ భూమి కాదనిన్నీ, ప్రభుత్వం వారిచే అక్వైర్ చేసిన భూమి కాదనిన్నీ, ఎండోమెంట్ బోర్డు వారికి గాని, వక్స్ బోర్డు వారికి గాని సంబందము లేనటువంటి నిర్వివాద నిష్నేచ్చి ఆస్తి అయి వున్నది. మరియు ఈ దస్తావేజు బదలీ చేయబడు భూమిలో జీడి, మామిడి, కొబ్బరి, తమలపాకు తోటలు గాని, చేపల చెరువులు గాని, గ్రానైటు, రాత్రి, ద్వారా బొగ్గు గనులు గాని, ఇతర నిర్మాణములు మొదలగునవి లేవనియు ఇందు మూలంగా ధృవీకరించడమైనది. ఒకవేళ అట్టి వాస్తవములు ఈ దస్తావేజు ద్వారా మున్ముందు వెలువడిన యెడల స్టాంపు ఆక్ట్ సెక్షన్ 27, 64, ప్రకారము చట్టరీత్యా మీరు జరుపు యావత్తు చర్యలకు భాధ్యత వహించగలవారము మరియు సదరాస్థికి, E.C. వివరములు పరిశీలించుకొనగా ఈ రిజిస్ట్రేషన్ కాలమునకు ముందు ఏవిధమైన క్రయ విక్రయములు గాని, అన్యాక్రాంతములు గాని జరిగి యుండ లేదనియు తెలిసినదియవచ్చినది. మరియు సోదరానికి గాను. Andhra Pradesh Ordinance No. 7 of 2016 Dt.3-12-2016 Section 22-B ( Central Act 16 of 1908) పరిశీలించుట జరిగినది.

గ్రామం సర్వే నెం. మెట్టు/పల్లం భూమ విస్తీర్ణం మార్కెట్ విలువ ఎకరా 1కి విలువ మొత్తం
(మెట్టు/పల్లం) రూ. /- రూ. /-
వెరసి రూ. /-


లోటు స్టాంపు విలువ రూ. /-(అక్షరాలలో రూపాయలు) లు, రిజిస్ట్రేషన్ రుసుము నిమిత్తం రూ. /-(అక్షరాలలో రూపాయలు) లు యూజర్ చార్జీలు నిమిత్తం రూ. /-(అక్షరాలలో రూపాయలు) లు వెరసి మొత్తం రూ. /-(అక్షరాలలో రూపాయలు) లు విలువ గల CFMS చలానాలు చెల్లించి, యిందుతో జతపర్చడమైనది.


కొన్నవారు అమ్మినవారుయిందుకు సాక్షులు:1.2.