ఫ్లాట్ శుద్ధ క్రయ పురోణి

రూ. /-(అక్షరాలలో రూపాయలు) ల్కు ఫ్లోర్ లో గల ప్లాట్ నెం. ఆర్.సి.సి. రెసిడెన్షియల్ పోర్షనుకు క్రయపురోణి


తేదీ:

వ్రాయించుకున్నవారు : రాష్ట్రం, జిల్లా, మండలం, (గ్రామం/మున్సిపాలిటీ) డోర్ నెం./ఫ్లాట్ నెం., కాపురస్తులు గారి (భార్య/కుమారుడు/కుమార్తె) వయస్సు (ఆధార్ నెం. ) (పాన్ నెం. ) గారికివ్రాయించియిచ్చినవారు : రాష్ట్రం, జిల్లా, మండలం, (గ్రామం/మున్సిపాలిటీ) డోర్ నెం./ఫ్లాట్ నెం., కాపురస్తులు గారి (భార్య/కుమారుడు/కుమార్తె) వయస్సు (ఆధార్ నెం. ) (పాన్ నెం. ) వ్రాయించి యిచ్చిన క్రయపురోణి అగ్రిమెంట్.ఇందలి మూడవ పేరా షెడ్యూల్ దాఖలా ఆస్థి ఫ్లోర్ లో గల ప్లాట్ నెం. R.C.C. ఫ్లాటు రెసిడెన్షియల్ పోర్షనుకు, నాకు స్వార్జితముగా, తేది: జిల్లా, సబ్ రిజిస్ట్రారు వారి కార్యాలయములో రిజిస్టరు కాబడిన క్రయ దస్తావేజు నెం. / ద్వారా గారి వలన క్రయ మూలకముగా దఖలుపడి తదాది నేటి వరకు నా యొక్క సంపూర్ణ, స్వాదిన, అనుభవ హక్కు భుక్తములలో యున్నటువంటిన్ని, సదరు ఇంటికి మున్సిపాలిటీ/పంచాయతీ పన్నులు మేము చెల్లించుకొనుచూ సంపూర్ణ హక్కులతో నేను/మేము మాత్రమే అనుభవించుచున్నటు వంటిన్నీ సదరు ఆస్థి పై నాకు/మాకు తప్ప ఇతరులెవ్వరికి ఎట్టి హక్కు అనుభవములు లేనటువంటిన్ని, గల స్థిరాస్తి పై నాకు/మాకు గల సమస్త హక్కులతోను, సమస్త యీజిమెంటు హక్కులతోను, మా జ్ఞాతిసామంతాధ్వని రోధములు వ్యాప్యాది సప్త సహితంగా నా/మా కుటుంబ ఖర్చులు కొరకు మరియు నేను ఇతర ప్రదేశములకు పూర్తిగా తరలి వెలుతున్నందున మరియు యితరత్రా పెట్టుబడుల కొరకు డబ్బు అవసరం కలిగి మీకు క్రయమునకు ఇవ్వనిర్ణయించుకొన్న క్షయ ధనం రూ. /-(అక్షరాలలో రూపాయలు) గాను నిర్ణయించు కోవడమైనది. ఇందుకు గానూ మీ వద్ద నుండి అడ్వాన్సుగా రూ. /-(అక్షరాలలో రూపాయలు) యిచ్చినందున ఈ వెంటనే నాకు/మాకు ముట్టినది. గాన షెడ్యూల్ ఆస్తిని ఈ వెంటనే మీకు స్వాధీనం చేయడమైనది మరియు మిగిలిన క్రయ ధనము రూ. /-(అక్షరాలలో రూపాయలు) నాకు/మాకు రిజిస్ట్రేషన్ కాలమందు, చెల్లించుటకు నిర్ణయం.


ఆస్తి వివరము (షెడ్యూలు-ఎ)


జిల్లా, మండలం, (గ్రామం/మున్సిపాలిటీ) , సర్వేనెం. , ఎకరాలు అవిభక్త మరియు అవిభాజ్య స్థలములో చదరపు గజములు గలిగి, అస్సెస్స్మెంట్ నెం. , విద్యుత్ మీటరు నెం. రు. కలిగి యున్నటువంటిన్నీ మొత్తం స్థలమునకు హద్దులు.

హద్దుల:


తూర్పు :
పడమర :
ఉత్తరం :
దక్షిణం :


పై వివరములు కలిగిన మొత్తం స్థిరాస్తి ఖాళీ స్థలములో అవిభక్తపు మరియు అనిర్దిష్టపు (Un-divided and Un-specified) స్థలములో చ. గ.లు యిందలి A షెడ్యూలు దాఖలా ఆస్థి అయి వున్నది.


ఆస్తి వివరము (షెడ్యూలు-బి)


పైనుదహరించిన షెడ్యూలు-A స్థలము లో అను పేరుతో నిర్మించినటువంటి ఆర్.సి.సి. శ్లాబ్ అపార్ట్ మెంట్ బిల్డింగు లో యందు నిర్మాణమయిన చ.అ. (కామన్ ఏరియాలతో తో సహితం) విస్తీర్ణం గల్గినటువంటిన్నీ ప్లాట్ నెం. రు గల్గినటువంటిన్నీ ఆర్.సి.సి. రెసిడెన్సియల్ ప్లాట్ యిందలి B షెడ్యూలు దాఖలా ఆస్తియై యున్నది.

సదరు ప్లాట్ నకు హద్దుల వివరం:


తూర్పు :
పడమర :
ఉత్తరం :
దక్షిణం :వెరసి చ.గ.లు అవిభక్తపు మరియు అనిర్దిష్టపు స్థలము సహిత చ.అ.ల శ్లాబ్ ఇంటిని మీకు విక్రయించి. నా సమ్మతిని ఈ క్రయపురోణి వ్రాయడమైనది చదువుకున్నాము/చదవగా విన్నాము సరిగా ఉన్నదని అంగీకరించి ఈ దిగువ సంతకము చేయడమైనది.
వ్రాయించి ఇచ్చినవారు

యిందుకు సాక్షులు:1.2.