ఫ్లాట్ శుద్ధ క్రయ దస్తావేజు

రూ. /-(అక్షరాలలో రూపాయలు) ల్కు లో గల ఫ్లాట్ నెం. స్లాబు రెసిడెన్షియల్ పోర్షనుకు శుద్ధ క్రయ దస్తావేజు


తేదీ:


వ్రాయించుకున్నవారు : రాష్ట్రం, జిల్లా, మండలం, (గ్రామం/మున్సిపాలిటీ) డోర్ నెం./ఫ్లాట్ నెం., కాపురస్తులు గారి (భార్య/కుమారుడు/కుమార్తె) వయస్సు (ఆధార్ నెం. ) (పాన్ నెం. ) గారికివ్రాయించియిచ్చినవారు : రాష్ట్రం, జిల్లా, మండలం, (గ్రామం/మున్సిపాలిటీ) డోర్ నెం./ఫ్లాట్ నెం., కాపురస్తులు గారి (భార్య/కుమారుడు/కుమార్తె) వయస్సు (ఆధార్ నెం. ) (పాన్ నెం. ) గారు వ్రాయించి యిచ్చిన స్థిరాస్తి Flat No. స్లాబు ఇల్లు సహిత స్థలము నకు శుద్ధ క్రయ దస్తావేజు.ఇందలి మూడవ పేరా షెడ్యూల్ దాఖలా ఆస్తి ఫ్లాట్ నెం. ఫ్లాట్ ఇల్లు సహిత స్థలము, నాకు స్వార్జితముగా తేది: , సబ్ రిజిస్ట్రారు వారి కార్యాలయములో రిజిష్టరు కాబడిన క్రయ దస్తావేజు నెం. / రు ద్వారా గారి వలన క్రయ మూలకముగా దఖలుపడి, తదాది నేటి వరకు నా యొక్క సంపూర్ణ, స్వాధీన, హక్కు భుక్తములలో యున్నటువంటిన్ని, సదరు ఇంటికి పంచాయితి/మున్సిపాలిటీ పన్నులు నేను చెల్లించుకొనుచూ సంపూర్ణ హక్కులతో నేను మాత్రము అనుభవించు చున్నటువంటిన్నీ సదరు ఆస్థి పై నాకు తప్ప ఇతరులెవ్వరికి ఎట్టి హక్కు అనుభవములు లేనటువంటిన్ని, గల స్థిరాస్తి పై నాకు గల సమస్త హక్కులతోను, సమస్త యీజిమెంటు హక్కులతోను, నా జ్ఞాతిసామంతాధ్వవరోధములు పరిహరించి వ్యాప్యాది సప్త సహితంగా మా కుటుంబ ఖర్చులు కొరకు మరియు మా యితరత్రా పెట్టుబడుల కొరకు డబ్బు అవసరం కలిగి మీకు క్రయమునకు ఇవ్వనిర్ణయించుకొన్న ఏతత్కాలోచిత క్రయధనం రూ. /-(అక్షరాలలో రూపాయలు) నిమిత్తం చెల్లించినారు గాన నాకు పూర్తి క్రయ ప్రతిఫలం ముట్టినది. గాన షెడ్యూల్ ఆస్తిని ఈ వెంటనే మీకు స్వాధీనం చేయడమైనది. గాన ఇంతటి నుంచి సదరాస్తికి చెల్లించవలసిన మున్సిపల్ / పంచాయతి పన్నులు వగైరాలు మీరే చెల్లించుకుంటూ శ్రీ గవర్నమెంటు వారి రికార్డులలో మీ పేర సదరాస్థిని బదలాయింపు చేసుకొని, సంబంధిత మున్సిపాలిటి రికార్డులలో గాని పంచాయితి రికార్డులలో గాని మీ పేరు నమోదు చేయించుకొని పన్నులు వగైరాలు మీ పేరున చెల్లించుకొని, మీ ఇష్టానుసారం ఋణ, దాన విక్రయ సర్వాధికారములతో మీరు మీ పుత్రపౌత్ర వంశపారంపర్యాయం ఆచంద్రార్కం శాశ్వతంగా సుఖాన స్వేచ్చగా అనుభవించ గలరు. షెడ్యూల్ ఆస్తిని గూర్చి వుత్తరోత్తర మిమ్ము గాని, మీ వారసులను గాని, నేను గాని, నా వారసులు గాని ఎన్నడు ఎట్టి తగాయిదాలు. లాజుమాలు చేయగలవారము కాము. అట్టివి ఎప్పుడైనా ఎవ్వరివల్లనయిన తటస్థించిన 'యెడల అటువంటి వాటిని నా ఇతరాస్తుల పైనిన్ని మా స్వంత జవాబుదారీ పైనిన్ని పరిష్కరించి. షెడ్యూల్ ఆస్తిని నిరాటంకముగా మీకే సిద్ధింపచేతును. క్రయాస్తి ఇది వరకు గాని, ఇంత వరకు గాని, ఎవ్వరికి ఎట్టి తనఖా వగైరా అన్యాక్రాంతములు చేసియుండనటువంటి నిర్వివాద నిప్పే గల ఆస్తియనిన్నీ మిమ్ము పూర్తిగా నమ్మించి మీ పేర ఈ క్రయమును జరిపించడమైనది.


ఆస్థి వివరము (షెడ్యూలు-ఏ)

జిల్లా, మండలం, (గ్రామం/మున్సిపాలిటీ) రెవిన్యూ లో చేరి యున్నటువంటిన్నీ, సర్వే నెం. రు లలో అను పేరు గల లే అవుట్ లో గల ప్లాట్ నెం. (భా) స్థలము నకు కొలతల మరియు హద్దుల, వివరములు.

పూర్తి స్థలమునకు కొలతలు


తూర్పు :
పడమర :
ఉత్తరం :
దక్షిణం :
అనగా విస్తీర్ణం :
ప్లింత్ ఏరియా :


హద్దులు

తూర్పు :
పడమర :
ఉత్తరం :
దక్షిణం :


పై వివరములు కలిగిన మొత్తం స్థిరాస్థి ఖాళీ స్థలములో అవిభక్తపు మరియు అనిర్దిష్టపు (Un-devided and Un-specified ) స్థలము చ.గ. లు యిందలి A షెడ్యూలు దాఖలా ఆస్థి అయి యున్నది.


ఆస్థి వివరము (షెడ్యూలు-బి)

పై సుదహరించిన షెడ్యూలు - A స్థలము లో అను పేరుతో నిర్మించ బడినటువంటి బిల్డింగులో లో ఫ్లాట్ నెం. రు చ.అడుగుల (కామన్ ఏరియాతో సహితం) విస్తీర్ణం గల ప్లాటునకు

హద్దుల వివరం:


తూర్పు :
పడమర :
ఉత్తరం :
దక్షిణం :డిక్లరేషన్


వెరసి చ.గ. లు అవిభక్తపు మరియు అనిర్దిష్టపు స్థలము సహిత చ.అ.ల ప్లాటు, ఇంటిక విక్రయించి ఈ వెంటనే స్వాధీనం చేయడమైనది. ఇది నిర్మించినటువంటి స్థలము అసైన్మెంటు చేయబడిన స్థలం కాదు. ఒకవేళ అట్టి వాస్తవములు ఈ దస్తావేజు ద్వారా మున్ముందు వెలువడిన యెడల స్టాంపు ఆక్ట్ సెక్షన్ 27,64, ప్రకారము చట్ట రీత్యా మీరు జరుపు యావత్తు చర్యలకు భాధ్యత వహించగలవారము, మరియు నిదరాస్థికి, E.C. వివరములు పరిశీలించుకొనగా ఈ రిజిస్ట్రేషన్ కాలమునకు ముందు ఏవిధమైన క్రయ విక్రయములు గాని, అన్యాక్రాంతములు గాని జరిగి యుండలేదనియు తెలిసినదియవచ్చినది, మరియు సదరాస్థికి గాను Andhra Pradesh Ordinance No. 7 of 2016 Dt. 3-12-2016 Section 22-B (Central Act 16 of 1906) పరిశీలించుట జరిగినది.

గ్రామం/ఏరియా విస్తీర్ణం/ఆస్థి వివరం చ.గ./చ.అ.1కి విలువ రూ.లలో మార్కెట్ విలువతేదీ: న లోటు స్టాంపు విలువ రూ. /-(అక్షరాలలో రూపాయలు), రిజిస్ట్రేషన్ రుసుము నిమిత్తం రూ. /-(అక్షరాలలో రూపాయలు) లు యూజర్ చార్జీలు నిమిత్తం రూ. /-(అక్షరాలలో రూపాయలు) లు వెరసి మొత్తం రూ. /-(అక్షరాలలో రూపాయలు) లు విలువ గల చలానాలు చెల్లించి, యిందుతో జతపర్చడమైనది..

కొన్నవారు అమ్మినవారుసాక్షులు:1.2.


అనెగ్జరు 1ఎ

జిల్లా :
ఏరియా/గ్రామం :
డోర్ నెం. :
సర్వే నెం. :
1. భవనము యొక్క వివరములు :
ఎ) పై కప్పు, స్వభావము :
బి) పెరికపు నిర్మాణము :
2. కట్టడము యొక్క వయస్సు :
3. మొత్తం స్థల విస్తీర్ణం :
4. కట్టుబడి విస్తీర్ణం వివరములు :
5. సంవత్సరమునకు వచ్చు బాడుగ :
6 సంవత్సరపు పంచాయితీ :
7. పార్టీ అంచనా ప్రకారము భవనము యొక్క మార్కెట్ విలువ :
8. అసెస్మెంట్ నెం. :


తేదీ: ఎగ్జిక్యూటెంటు సంతకముదృవపత్రం

పైన తెలిపిన విషయములు అన్నియు నాకు తెలిసినంతవరకు సరియైనవనియు వాస్తవములనియు ఇందుమూలముగా ధృవీకరించుచున్నాను.
తేదీ: ఎగ్జిక్యూటెంటు సంతకము