చెల్లు రసీదు

చెల్లు రసీదు

తేదీ: ని

వ్రాయించుకున్నవారు : రాష్ట్రం, జిల్లా, మండలం, (గ్రామం/మున్సిపాలిటీ) డోర్ నెం./ఫ్లాట్ నెం., కాపురస్తులు గారి (భార్య/కుమారుడు/కుమార్తె) వయస్సు (ఆధార్ నెం. ) (పాన్ నెం. ) గారికి


వ్రాయించియిచ్చినవారు : రాష్ట్రం, జిల్లా, మండలం, (గ్రామం/మున్సిపాలిటీ) డోర్ నెం./ఫ్లాట్ నెం., కాపురస్తులు గారి (భార్య/కుమారుడు/కుమార్తె) వయస్సు (ఆధార్ నెం. ) (పాన్ నెం. ) వ్రాయించి యిచ్చిన చెల్లు రసీదు.


ఈ దిగువ మూడవ పేరాలో ఉదహరించబడిన స్థిరాస్థిని బస్తీ, లో స్థాపించబడిన బ్యాంక్ పేరున మీరు జాయింట్ సబ్ రిజిస్ట్రారు వారి కార్యాలయము లో రిజిష్టరు కాబడిన డిపాజిట్ అఫ్ టైటిల్ డీడ్ నెం. / ద్వారా తేది: న రిజిస్ట్రేషన్ చేయించి రూ. /-(అక్షరాలలో రూపాయలు) అప్పుతీసుకుని, పైన తెల్పిన పత్రం వ్రాయించి, తీసుకొనిన లోన్ పైకము, మొత్తం జమలు, చెల్లులు పోను నేటికి మీరు బస్తీ, లోగల నకు యీయవలసిన పూర్తి అసలు వృద్ధులు బాకీ సీదాకు గాను, వడ్డీని ఎప్పటికప్పుడు సకాలములో నగదు మరియు చెక్కులు రూపేణా చెల్లించి నందున మాకు పూర్తిగా ముట్టినవి. గాన సదరు దస్తావేజు నెం. / గాను యీ చెల్లు రసీదు మీకు వ్రాయించి యిస్తిమి.


ఆస్థి వివరము

జిల్లా, సబ్ రిజిష్టార్ యీలాకా, మండలం, (గ్రామం/మున్సిపాలిటీ) చెందిన రెవిన్యూ పరిధిలో చేరినటువంటిన్ని సర్వే నెం. ప్లాట్ నెం. రు లో చ.గ.లు స్థలము/సహిత ఆర్,సి,సి, డాబా ఇల్లు, నకు హద్దులు వివరములు.

కొలతలు

తుర్పు పడమరులు :
ఉత్తర దక్షణలు :
అనగా .చ.గ.

హద్దులు:

తూర్పు :
పడమర :
ఉత్తరం :
దక్షిణం :


తేదీ: న లోటు స్టాంపు విలువ రూ. /-(అక్షరాలలో రూపాయలు), రిజిస్ట్రేషన్ రుసుము నిమిత్తం రూ. /-(అక్షరాలలో రూపాయలు) యూజర్ చార్జీలు నిమిత్తం రూ. /-(అక్షరాలలో రూపాయలు) వెరసి మొత్తం రూ. /-(అక్షరాలలో రూపాయలు) విలువ గల చలానాలు చెల్లించి, యిందుతో జతపర్చడమైనది.

యిందుకు సాక్షులు:


1.


2.