నివేశన స్థలమునకు క్రయపురోణి అగ్రిమెంట్

గజం ఒక్కింటికీ రూ. /-(అక్షరాలలో రూపాయలు) నివేశన స్థలమునకు క్రయపురోణి అగ్రిమెంట్


తేదీ: ని

వ్రాయించుకున్నవారు : రాష్ట్రం, జిల్లా, మండలం, (గ్రామం/మున్సిపాలిటీ) డోర్ నెం./ఫ్లాట్ నెం., కాపురస్తులు గారి (భార్య/కుమారుడు/కుమార్తె) వయస్సు (ఆధార్ నెం. ) (పాన్ నెం. ) గారికివ్రాయించియిచ్చినవారు : రాష్ట్రం, జిల్లా, మండలం, (గ్రామం/మున్సిపాలిటీ) డోర్ నెం./ఫ్లాట్ నెం., కాపురస్తులు గారి (భార్య/కుమారుడు/కుమార్తె) వయస్సు (ఆధార్ నెం. ) (పాన్ నెం. ) వ్రాయించి యిచ్చిన క్రయపురోణి అగ్రిమెంట్.ఈ దిగువ వివరించిన ఆస్ధి నాకు/మాకు (వారసత్వముగా/క్రయములకముగా/గిఫ్ట్) దస్తావేజుగా, దస్తావేజు నెం. /, సబ్ రిజిష్టారు వారి కారాయలయములో దఖలుపడి, నేటి వరకూ నా/మా స్వాదీన హక్కు అనుభవములో గల నివేశన స్థలమునకు నాక/మాకు గల సమస్త ఈజిమెంట్ హక్కులతోనూ మీకు క్రయానికి ఇవ్వనిర్ణయించుకున్న క్రయ ధనం గజం ఒక్కింటికీ రూ. /-(అక్షరాలలో రూపాయలు) గా నిర్ణయించుకోవడమైనది ఇందుకు గానూ మీ వద్ద నుండీ ఈ రోజున అడ్వాన్సు గా రూ. /-(అక్షరాలలో రూపాయలు) (నగదు/చెక్కు) రూపేన నాకు ఈ దిగువ సాక్షి సంతకం దార్లు ఎదుట ఈ రోజున యిచ్చి నందున నాకు/మాకు ముట్టినది. ఇoతట నుండి రోజులలోగా మీ/మా సమక్షంలో కొలతలు కొలిపించగా వచ్చిన జిరాయితీ విస్తీర్ణమునకు పైరేటు చొప్పున ధర చెల్లించు కొనుటకు నిర్ణయం. సదరు క్రయాస్థికి సంబంధించిన యావత్తు రికార్డులు నేనే మీకు అందజేసిన పిదప మీ స్వంత ఖర్చులతో, అనగా మీ పేరున గానీ, మీరు కోరినవారి పేరున గానీ మీరు ఇచ్చిన ముసాయిదా ప్రకారం, నేను నా వారసులము కలసి క్రయదస్తావేజు లేక క్రయ దస్తావేజులు వ్రాయించి, రిజిష్టరీ చేయించి మీ స్వాధీనం చేయగలవాడను/వారము. ఈ ఆస్దిపై నా/మా వలన గానీ, నా/మా వారసుల వలన గానీ, నా/మా దాయాదుల వలన గానీ, అభ్యంతరములు, ఆక్షేపణలుగానీ కోర్టు లావాదేవీలు గానీ, తనఖాలుగానీ వగైరావి ఎదురయిన ఎడల అట్టివాటిని నా/మా స్వంత జవాబుదారీ పైని, నా/మా ఇతర చర,స్దిరాస్తుల జవాబుదారీ పైనిన్నీ పరిష్కరించి ఈక్రయపురోణీ దాఖలా ఆస్థిని నిరాటంకముగానీకే/ మీకే సిద్దింపచేయగల వారము. అని ఈ దిగువ సాక్షి సంతకములు చేసిన పెద్దమనుషుల సమక్షంలో అంగీకరించి, ఈ క్రయపురోణి అగ్రిమెంటును నా/మా పూర్తి సమ్మతిని వ్రాయించడమైనది. సదరు ఆస్థిపై నేటివరకూ ఎటువంటి పురోణీలు గానీ, తగవులు గానీ, బ్యాంకు ఋణములు గానీ, మరి ఏవిదమయిన అన్యాక్రాంతములకు లోబర్చి యుండనటువంటి నిర్వివాద నిష్పచ్చీ గల ఆస్థి అని మిమ్ము నమ్మించి మీ పేరున ఈ క్రయపురోణీ పత్రము వ్రాయించి ఈయడమైనది.


క్రయపురోణీ ఆస్థి వివరం


జిల్లా, సబ్ రిజిస్ట్రార్ యిలాకా, మండలం, (గ్రామం/మున్సిపాలిటీ) లో చేరినటువంటి సర్వేనెం. రు లోభాగమైనటువంటిన్నీ, DTCP/ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా మంజూరు కాబడిన ఎల్.పి నెం. / రు, అను పేరు గా గల లేఔట్ లో ప్లాట్ నెం. గా గుర్తించినటువంటి ఖాళీ నివేశన స్థలమునకు కొలతలు మరియు హద్దులు.

కొలతలు


తూర్పు పడమర :
ఉత్తర దక్షణ :
అనగా .చ.గ.

హద్దులు


తూర్పు :
పడమర :
ఉత్తరం :
దక్షిణం :


పైన వివరించిన సర్వే నెంబర్లు మధ్య గల సుమారు గజంల గల నివేశన స్థలమునకు ఈ క్రయపురోణీ అగ్రిమెంట్ ఆస్ది అయిఉన్నది. చదువుకున్నాను, చదవగావిన్నాము సరిగాఉన్నదని అంగీకరించి ఈదిగువ సంతకములు చేయడమైనది.వ్రాయించి ఇచ్చినవారు

యింద్కు సాక్షులు:1.2.