ప్లాట్ శుద్ధ క్రయ దస్తావేజు

రూ. /-(అక్షరాలలో రూపాయలు) స్థిరాస్తి ఖాళీ నివేశన స్థలము (ప్లాట్ నెం. )నకు శుద్ధ క్రయ దస్తావేజు


తేదీ: ని

వ్రాయించుకున్నవారు : రాష్ట్రం, జిల్లా, మండలం, (గ్రామం/మున్సిపాలిటీ) డోర్ నెం./ఫ్లాట్ నెం., కాపురస్తులు గారి (భార్య/కుమారుడు/కుమార్తె) వయస్సు (ఆధార్ నెం. ) (పాన్ నెం. ) గారికివ్రాయించియిచ్చినవారు : రాష్ట్రం, జిల్లా, మండలం, (గ్రామం/మున్సిపాలిటీ) డోర్ నెం./ఫ్లాట్ నెం., కాపురస్తులు గారి (భార్య/కుమారుడు/కుమార్తె) వయస్సు (ఆధార్ నెం. ) (పాన్ నెం. ) గారు వ్రాయించి యిచ్చిన స్థిరాస్తి ఖాళీ నివేశన స్థలమునకు శుద్ధ క్రయ దస్తావేజు.యీ దిగువ మూడవ పేరాలో ఉదహరించినటువంటి స్థిరాస్తి కి చెందిన జిరాయితి (పల్లం/మెట్టు) భూమి మాకు శ్రీ సబ్ రిజిస్తారు వారి కార్యాలయంలో కార్డ్ ప్రాజెక్ట్ ద్వారా రిజిస్ట్రేషన్ కాబడిన దస్తావేజు నెం. / దఖలు పడియున్నది. సదరు దస్తావేజు ద్వారా దఖలు పడిన విస్తీర్ణమును అభివృద్ధి పరచి యున్నాము. మేము పొందిన పూర్తి విస్తీర్ణమునకు వ్యవసాయేతర భూమిగా మార్పు చేయుటకు గాను జిల్లా, రెవిన్యూ డివిజనల్ అధికారివారికి చెల్లించవలసిన ఫీజులను (Convertion Charges) చెల్లించి వారి యొక్క ఉత్తర్వులను . Dis No. Dated: గా పొంది యున్నాము. మరియు సదరు ఉత్తర్వులను పొందిన పిదప, సదరు జిరాయితీ (పల్లం/మెట్టు) భూమిని అభివృద్ధి పరచి, అనగా లేఅవుట్ గా (ఇండ్ల స్థలములుగా) తయారు చేసి సదరు లే అవుట్ నకు అను పేరును పెట్టి యున్నాము. సదరు లేఅవుట్ వారిచే L. P. No. / Dated: "గా అనుమతి పొంది యున్నాము. పైన వివరింపబడిన దస్తావేజు ద్వారా దఖలు పడినటువంటి జిరాయితీ (పల్లం/మెట్టు) భూమిని లే అవుట్ గా తయారు చేసిన పిదప ప్లాట్ నెం. గా గుర్తించి నటువంటి ఖాళీ నివేశన స్థలమునకు మీకు విక్రయించుటకు నిర్ణయించుకున్న ఏతత్కాలోచిత క్రయధనం రూ. /-(అక్షరాలలో రూపాయలు) మీకు విక్రయించడమైనది. సదరు క్రయధనం నిమిత్తము లో గల బ్యాంక్ తేది: న చెల్లునటుల చెక్కు నెం. రు ద్వారా రూ. /-(అక్షరాలలో రూపాయలు) చెల్లించి నందున మాకు పూర్తిగా క్రయ ప్రతిఫలం ముట్టినది.

గాన షెడ్యూలు ఆస్తిని ఈ రిజిస్ట్రేషన్ కాలమందు మీకు స్వాధీన పర్చడమైనది. కావున సదరాస్తి కి యీ రోజు నుండి పన్నులు వగైరాలు మీరే చెల్లించుకొని ప్రభుత్వము వారి రికార్డులలో మీ పేర నమోదు చేయించుకొని మీ యీష్టానుసారం అభివృద్ధి పరచుకొనుటకు గాని, ఏదేని నిర్మాణములు జరుపుకొనుటకు కాని, ఋణ, దాన, విక్రయ సర్వాధికారములతో మీరు మీ పుత్ర, పౌత్ర వంశ పారంపర్యాయం ఆచంద్రతారార్యం శాశ్వతంగా సుఖాన స్వేచ్చగా అనుభవించ గలరు. షెడ్యూలు ఆస్తిని గురించి ఉత్తరోత్తర మిమ్ము గాని, మీ వారసులను గాని, మేము గాని మా వారసులు గాని, మా దాయాదులు గాని యెన్నడూ ఎట్టి తగాయిదాలు, లాజుమాలు చేయవలసిన వారము కాము. అట్టివి ఎప్పుడైన ఎవరివల్లనైన తటస్థించిన యెడల అటువంటి వాటిని మా స్వంత జవాబుదారీ పై నిన్ని పరిష్కరించి షెడ్యూలు ఆస్థిని నిరాటంకముగా మీకే సిద్ధింపచేయుదుము, షెడ్యూలు ఆస్తి ఇదివరలో గాని, ఇంతవరకు గాని, ఎవరికెట్టి తనకాలు గాని, క్రయములు గాని, క్రయపురోణీలు గాని, హామీలు గాని, ఛార్జీలు గాని, బ్యాంకు ఋణములు గాని, కోర్టు లావాదేవీలు గాని మరియే ఇతర నాన్ బ్యాంకింగ్ సెక్టార్స్ వగైరాలకు అన్యాక్రాంతములు చేసి యుండనటువంటి నిర్వివాద, నిస్పేచి గల ఆస్థి యని మిమ్ములను నమ్మించి మీ పేర ఈ క్రయమును జరిపించడమైనది.


డిక్లరేషన్

షెడ్యూల్ ఆస్తి యాక్ట్ నెం. 9/77 ను అనుసరించి ప్రభుత్వము అసైన్డ్ భూమి కాదనిన్నీ, ప్రభుత్వం వారిచే. అక్వైర్ చేసిన భూమి కాదనిన్నీ, ఎండోమెంట్ బోర్డు వారికి గాని, వక్ఫ్ బోర్డు వారికి గాని సంబందము లేనటువంటి నిర్వివాద నిష్పేచ్చి ఆస్తి అయి వున్నది. మరియు ఈ దస్తావేజు ద్వారా బదలీ చేయబడు భూమిలో జీడి, మామిడి, కొబ్బరి, తమలపాకు తోటలు గాని, చేపల చెరువులు గాని, గ్రానైటు, రాతి, బొగ్గు గనులు గాని, ఇతర నిర్మాణములు మొదలగునవి లేవనియు ఇందు మూలంగా ధృవీకరించడమైనది. ఒకవేళ అట్టి వాస్తవములు ఈ దస్తావేజు ద్వారా మున్ముందు వెలువడిన యెడల స్టాంపు ఆక్ట్ సెక్షన్ 27, 64, ప్రకారము చట్టరీత్యా మీరు జరుపు యావత్తు చర్యలకు భాధ్యత వహించగలవారము మరియు సదరాస్థికి, E.C వివరములు పరిశీలించుకొనగా ఈ రిజిస్ట్రేషన్ కాలమునకు ముందు ఏవిధమైన క్రయ విక్రయములు గాని, అన్యాక్రాంతములు గాని జరిగి యుండలేదనియు తెలియవచ్చినది. మరియు సదరాస్థికి గాను Andhra Pradesh Ordinance No. 7 of - 2016 Dt.3-12-2016 Section 22-8 (Central Act 16 of 1908) పరిశీలించుట జరిగినది.


ఆస్థి వివరం


జిల్లా, సబ్ రిజిష్టారు యీలాకా, మండలం, (గ్రామం/మున్సిపాలిటీ) లో చేరినటువంటి రెవిన్యూ లో చేరినటువంటిన్నీ L.P. NO. / ప్రకారం ఆమోదం పొందినటువంటిన్ని, (గ్రామం/మున్సిపాలిటీ) సర్వే నెం. రు ల లో భాగం లో ఉన్నటువంటి ప్లాట్ నెం. యొక్క కొలతలు మరియు హద్దులు.

కొలతలు

తూర్పు, పడమరలకు (ఉత్తర దిశ) :
తూర్పు, పడమరలకు (దక్షిణ దిశ) :
ఉత్తర, దక్షిణలకు (తూర్పు దిశ) :
ఉత్తర, దక్షిణలకు (పశ్చిమ దిశ) :
అనగా విస్తీర్ణం :

హద్దులు

తూర్పు :
పడమర :
ఉత్తరం :
దక్షిణం :రూల్ 3 స్టేట్ మెంటు

గ్రామం సర్వే నెంబర్ విస్తీర్ణం చ.గ. 1కి విలువ మార్కెట్ విలువ

ప్లాట్ నెం.


తేదీ: న లోటు స్టాంపు విలువ రూ. /-(అక్షరాలలో రూపాయలు) లు, రిజిస్ట్రేషన్ రుసుము నిమిత్తం రూ. /-(అక్షరాలలో రూపాయలు) లు యూజర్ చార్జీలు నిమిత్తం రూ. /-(అక్షరాలలో రూపాయలు) లు వెరసి మొత్తం. రూ. /-(అక్షరాలలో రూపాయలు) లు విలువ గల చలానాలు చెల్లించి యిందుతో జతపర్చడమైనది.
కొన్నవారు అమ్మినవారు


ఇందుకు సాక్షులు:1.2.